Saturday, 12 September 2026 08:03:18 PM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

యలమంచిలి నియోజకవర్గం లో ఉమ్మడి అభ్యర్థి ని గెలిపించుకుందాం.

Date : 12 April 2024 09:21 PM Views : 260

Rapid TV - Andhra Pradesh / Anakapally : యలమంచిలి నియోజకవర్గం కూటమి అభ్యర్థులను గెలిపించుకుందాం. - పప్పల చలపతిరావు యలమంచిలి మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ రోజు యలమంచిలి మండలం జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీల ఉమ్మడి ఆత్మీయ సమావేశం యలమంచిలి నియోజకవర్గ జనసేన పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్, మాజీ పార్లమెంట్ సభ్యులు పప్పల చలపతిరావు, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ ప్రగడ నాగేశ్వరరావు, నియోజకవర్గ బిజెపి ఇంచార్జ్ రాజాన సన్యాసినాయుడు తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి ధూళి రంగనాయకులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్, అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ గెలిపే లక్ష్యంగా అనుసరించరాల్సినటువంటి విషయాలపై ఉమ్మడి పార్టీల శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పార్టీల అధ్యక్షులు, కార్యదర్శులు, ముఖ్య నాయకులు, తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Ramanarao yelamanchili

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :