Monday, 14 September 2026 09:31:59 AM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

ఉపాధి కూలీల బకాయి వేతనాలు తక్షణమే చెల్లించండి

Date : 02 August 2024 09:26 PM Views : 325

Rapid TV - Andhra Pradesh / అల్లురిసితరమరజు : ఉపాధి కూలీల బకాయి వేతనాలను తక్షణమే చెల్లించండి సిఐటియు జిల్లా కమిటీ డిమాండ్ ఉపాధి కూలీల బకాయి వేతనాలను తక్షణమే చెల్లించాలని సిఐటియు జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ బి పోతురాజు గౌరవ అధ్యక్షులు వి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఉపాధి కూలీల వేతనాలు141 కోట్లు వరకు ఉందని తక్షణమే వాటిని చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. కూలి పనిచేసి తొమ్మిది వారాలు గడిచిన వేతనాలు చెల్లించకపోవడం దుర్మార్గమని వారు అన్నారు. జిల్లాలో నాలుగు లక్షల 59 వేల మంది కూలీలు ఉపాధి పొందుతున్నారని, సకాలంలో కూలి డబ్బులు చెల్లించకపోతే ఎలా బ్రతుకుతారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నిధులను విడుదల చేసి, కూలీలను ఆర్థికంగా ఆదుకోవాలన్నారు. ఉపాధి కూలీలు బకాయి పడ్డ నగదు చెల్లించకపోతే పెద్ద ఎత్తున కూలీలతో కలిసి కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు తాముల జోషి, కొర్ర సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

HARI ARAKU

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: