Thursday, 30 July 2026 01:49:26 AM
# గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు

ఆర్యవైశ్య జాతి జోలికి వస్తే ఊరుకోం :: అనకాపల్లి జిల్లా ఆర్య వైశ్యులు

Date : 29 May 2026 09:38 AM Views : 235

Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టీవీ అనకాపల్లి :: రాయలసీమ టైగర్, ఆర్యవైశ్య ముద్దుబిడ్డ టీ.జీ వెంకటేష్ గారిని విమర్శిస్తూ మన ఆర్యవైశ్య జాతిని విమర్శించిన పంచ్ ప్రభాకర్ ను అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అనకాపల్లి జిల్లా ఆర్య వైశ్యులు పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ గారికి ఫిర్యాదు చేశారు. లక్ష్మీవారం సాయంత్రం అనకాపల్లి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నుండి జిల్లా నలుమూల నుంచి వచ్చిన ఆర్యవైశ్యులు ర్యాలీగా వెళ్లి అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ర్యాలీని కారుమూరి మహేష్ జండా ఊపి ప్రారంభించారు. మన ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ పెద్ద , " దాన కర్ణుడు" టీ.జీ వెంకటేష్ గారిని విమర్శిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు అని, "సమాజసేవయే "మా ప్రధమ కర్తవ్యం గా వ్యవహరిస్తున్నాం అటువంటి ఆర్యవైశ్య జాతి నీ, మన జాతి లీడర్ ను సోషల్ మీడియా లో విమర్శించడం ఎంత మాత్రమూ ఉపేక్షించేది లేదని, కావున వారిపై కఠిన చర్యలు తీసుకునేంతవరకు ఆందోళన ఉధృతం చేస్తామని ఆర్యవైశ్య మహాసభ అనకాపల్లి జిల్లా మహిళా విభాగం గౌరవ అధ్యక్షురాలు దేవత అరుణ అన్నారు. మన కులమునకు అన్యాయము జరిగితే సహించకూడదు ఇది మన హక్కు, పోరాటము, బాధ్యత అని ఆర్యవైశ్య మహాసభ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు యలమర్తి నరసింగరావు అన్నారు. వాసవి సేవాదళ్ జిల్లా అధ్యక్షులు కంచర్ల రమేష్ మాట్లాడుతూ ఆర్య వైశ్యులు సమాజ సేవ మాత్రమే చేస్తారని, ఎటువంటి అన్యాయ అక్రమాలు చేయరని, అటువంటి మా ఆర్యవైశ్య జాతిని అవమానకరంగా మాట్లాడిన పంచ్ ప్రభాకర్ ను అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. లేనిపక్షంలో రెండు రాష్ట్రాల లోనే కాకుండా ప్రపంచంలో ఉన్న ఆర్యవైశ్యులందరూ ఆందోళన ఉదృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులు ఎలమర్తి నర్సింగరావు, ఆర్యవైశ్య మహాసభ వాసవి సేవాదళ్ జిల్లా అధ్యక్షులు రమేష్ కంచర్ల రమేష్, ఆర్యవైశ్య మహాసభ జిల్లా సెక్రెటరీ తమ్మన సుబ్రమణ్య గుప్తా, ట్రెజరర్ గుండా రమేష్ గుప్తా, వాసవి సేవాదళ్ జిల్లా సెక్రటరీ, ట్రెజరర్ లు వెలగా ఆనందరావు, పూసర్ల రాజా, ఆర్యవైశ్య మహాసభ జిల్లా మహిళా విభాగం గౌరవ అధ్యక్షురాలు దేవత అరుణ ( అడ్వకేట్ ), వైస్ ప్రెసిడెంట్ తమ్మన సౌజన్య, ఆర్యవైశ్య మహాసభ వర్కింగ్ ప్రెసిడెంట్ పుట్ట మోహన్ రావు, జాయింట్ సెక్రటరీ విజ్జపు మల్లేశ్వరరావు, జిల్లా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నెంబర్ బండారు వీరవతారం , జిల్లా పీఆర్ఓ ప్రసాద్. మరియు దేవత కామేశ్వరరావు అనకాపల్లి మండల పిఆర్ఓ సోమిశెట్టి భార్గవ్, ఏపీ స్టేట్ మహిళా విభాగ PRO కొల్లూరి పూర్ణిమ, అనకాపల్లి మండలం ప్రెసిడెంట్ అరేపు కాశి, సెక్రెటరీ కొల్లూరి కిషోర్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ GRL నారాయణ, అనకాపల్లి జిల్లా వాసవి సేవాదళ్ PRO గోగుల ఓం ప్రసాద్, స్టేట్ మహిళా జాయింట్ సెక్రటరీ పద్మనాభుని రాజేశ్వరి , EC member పద్మనాభుని చినబాబు, జిల్లా గౌరవ అధ్యక్షులు శ్రీ పూసర్ల రమణమూర్తి , నర్సీపట్నం మండల ప్రెసిడెంట్ సీరం లక్ష్మణ్, జిల్లా గౌరవ సలహాదారులు నుదురుపాటి తాతాజీ, సేవాదళ్ నర్సీపట్నం ప్రెసిడెంట్ పెనుగొండ రమేష్, తాటికొండ జీవన్, కొత్తా గోపాలకృష్ణ, మల్లేష్, ఉదగిరి గోవింద కృష్ణ, పట్నాల కృష్ణమోహన్, శ్రీధరాల సోమరాజు, బుచ్చిరాజు, గుండా అయ్యప్ప శెట్టి, కటకం లక్ష్మణరావు, కొల్లూరు పూర్ణిమ, కడిమిశెట్టి లక్ష్మణరావు, మామాజీ, నగేష్, కొల్లూరు పూర్ణిమ, అడ్వకేట్ లు, కంచర్ల రమేష్, నర్సీపట్నం, సబ్బవరం, పాయకరావుపేట, మాడుగుల, చోడవరం,లంకెలపాలెం నుండి 100 మందికి పైగా ఆర్యవైశ్యులు పాల్గొన్నారు.

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: