Tuesday, 28 July 2026 11:40:25 PM
# సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక

వాహనాలు నడిపేవారు భద్రత నియమావళి పాటించాలి.*

సింహాచలం దేవా స్థానం కి ఆదాయపు పన్ను మరియు ఎం.హెచ్.ఏ డిపార్ట్మెంట్ ప్రతినిధి బత్తిన మహేష్

Date : 28 July 2024 12:20 AM Views : 210

Rapid TV - Andhra Pradesh / Anakapally : పాయకరావుపేట రాపిడ్ టీవీ:: ఎస్.రాయవరం : ద్వి చక్ర వాహనాలు నడిపేవారు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని సింహాచలం దేవా స్థానం కి ఆదాయపు పన్ను మరియు ఎం.హెచ్.ఏ డిపార్ట్మెంట్ ప్రతినిధి బత్తిన మహేష్ తెలిపారు. వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ తప్పక ధరించాలని నైట్ హేక్ రైడింగ్ క్లబ్ ఆర్గనైజర్స్ నిఖిల్ ,హేమంత్ ఆధ్వర్యంలో అడ్డురోడ్డు నుండి వైజాగ్ వరకు నిర్వహించిన భారీ బైక్ ర్యాలీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన జెండా ఊపి ర్యాలీ ని ప్రారంభించారు. అంతకుముందు ఆయన మాట్లాడుతూ ప్రమాదాలు నివారించుటకు గాను అడ్డురోడ్డు నుండి వైజాగ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. అనంతరం ఆర్గనైజర్ నిఖిల్ మాట్లాడుతూ నైట్ హేక్ రైడింగ్ క్లబ్ ప్రారంభించి సంవత్సరం అయినందున ఈరోజు బైక్ రైడర్స్ కు మరింత అవగాహన పెంచేందుకు వైజాగ్ వరకు ప్రయాణం సాగిస్తున్నామని అలాగే రైడర్ ఆర్గనైజర్ హేమంత్, కోఆర్డినేజర్ ఉదయ్ భరత్ లకు మాకు సహకరించిన స్పాన్సర్లకు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన బత్తిన మహేష్ ,సీనియర్ జర్నలిస్ట్ బి.వి.వి.సత్యనారాయణ లకు స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ జి.ఆప్పన్న కు ,ఎస్.ఐ విభూషణ రావు లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అని పేర్కొన్నారు. అలాగే మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు అని తెలియజేస్తున్నాము.

B.V.V. SATYANARAYANA S. RAYAVARAM

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :