Thursday, 30 July 2026 01:43:24 AM
# గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు

*అయోధ్య లో అత్యంత సుందరంగా సిద్ధమైన రామ మందిరం.*

Date : 22 January 2024 10:07 AM Views : 215

Rapid TV - Andhra Pradesh / Anakapally : *ఎస్.రాయవరం : అయోధ్య లో రామ మందిరం అత్యంత సుందరంగా సిద్ధమైందని పాయకరావుపేట నియోజకవర్గ బి.జే.పి శ్రేణులు తెలిపారు.ఆదివారం సాయంత్రం అడ్డురోడ్డు జంక్షన్ లో ఉన్న అభయ ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్ద బి.జే.పి సీనియర్ నాయకులు పాకలపాటి రవి రాజు ,సేనాపతి సూర్యారావు లు సోమవారం అయోధ్య లోజరగనున్న బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం గురించి ప్రజలకు వివరించారు.అయోధ్య లో ప్రారంభమయ్యే కార్యక్రమం 150 దేశాల నుండి ప్రత్యేక విమానాల్లో హాజరవుతున్నారంటే అయోధ్య లో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట ప్రపంచంలో ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదన్నారు. అయోధ్య లో పాల్గొనే అతిరథమహారధుల కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ పండుగ వాతావరణం ను అన్ని గ్రామాల్లో ,మండలాల్లో నూ జరిపేలా చూస్తున్న రామాంజనేయ భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వారి వెంట అధిక సంఖ్యలో బి.జే.పి నాయకులు ,కార్యకర్తలతో పాటు భక్తులు పాల్గొన్నారు.

B.V.V. SATYANARAYANA S. RAYAVARAM

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: