Monday, 14 September 2026 09:32:07 AM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

మూడంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం

Date : 08 September 2024 02:50 PM Views : 304

Rapid TV - Andhra Pradesh / Anakapally : చోడవరం నియోజకవర్గం రావికమతం మండలంలో మూడంతస్తుల భవనంలో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రావికమతం గ్రామానికి చెందిన దాచేపల్లి నానాజీకి చెందిన హార్డ్వేర్ సామాన్లు విక్రయించే మూడు అంతస్తుల భవనంలో ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. భవనంలో గ్రౌండ్ ఫ్లోర్ లో ఇనుప సామాన్లు 2, 3 వ ఫ్లోర్లో లో ప్లాస్టిక్ సామాన్లు ఉన్నాయి.మొదటి ఫ్లోర్ లో వెల్డింగ్ పనులు జరుగుతుండగా వాటి నుంచి వచ్చిన తుప్పర్ల ద్వారా ఈ అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.రావికమతం అగ్నిమాపక సిబ్బంది మంటలను ప్రస్తుతం అదుపు చేస్తున్నారు. స్థానిక ఎస్ ఐ ప్రమాదానికి గల కారణాలను సేకరిస్తున్నారు. ప్రమాదం జరుగుతున్న సమయంలో బిల్డింగ్ లో ఒక వ్యక్తి ఉండిపోవడంతో కొంత ఆందోళన చోటుచేసుకుందిస్థానికులు చొరవ చూపి నిచ్చిన ద్వారా ఆతనిని బిల్లింగ్ వెనుక నుంచి సురక్షితంగా క్రిందికి తీసుకువచ్చారు.అగ్ని ప్రమాదంలో భారీగానే ప్లాస్టిక్ గొట్టాలు తదితరు వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి, ప్రస్తుతం రెండో అంతస్తుకు కూడా మంటలు వ్యాపించడంతో చోడవరం నుంచి వచ్చిన మరో అగ్నిమాపక శకటం మంటలను అదుపు చేస్తోంది ఆస్తి నష్టంభారీ గానే జరిగి ఉంటుందని స్థానికులు అంటున్నారు.

RAVI PRASAD CHODAVARAM

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: