Sunday, 13 September 2026 10:45:47 PM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

తృటిలో తప్పిన భారీ ప్రమాదం

కారు బైకు ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలు

Date : 20 January 2024 03:02 PM Views : 266

Rapid TV - Andhra Pradesh / Anakapally : త్రుటిలో తప్పిన భారీ ప్రమాదం కారు బైకు ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలు. ఎస్.రాయవరం : మండలంలోని, అడ్డురోడ్డు జాతీయారహదారి పెద్ద మదుం వద్ద బైకును అతి వేగంతో ఢీకొట్టిన కారు. బైక్ ని కారు అతి వేగంతో ఢీకొట్టడంతో పొలాల్లోకి దూసుకువెళ్లిన బైకు. బైకుపై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలు. క్షతగాత్రుడు నక్కపల్లి మండలం,జానికిపేటకు చెందిన.గోసల సింహాచలం (54 )గా గుర్తింపు. తీవ్ర గాయాలైన గోసల సింహాచలం ను నక్కపల్లి ఆస్పత్రికి కి తరలింపు. కాలు విరిగి పోవడంతో మెరుగైన వైద్యం కోసం విశాఖ కె.జి.హెచ్ కి తరలింపు. స్వల్ప గాయాలతో బయటపడిన కారులో ప్రయాణికులు. సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్.రాయవరం పోలీసులు.

B.V.V. SATYANARAYANA S. RAYAVARAM

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: