Monday, 14 September 2026 10:46:07 AM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

నేషనల్ పవర్ లిఫ్టింగ్ పోటీలలో నాగజ్యోతికి 4 బంగారు పతకాలు

Date : 05 May 2025 05:14 PM Views : 305

Rapid TV - Andhra Pradesh / Anakapally : RAPID TV నర్సీపట్నం : ఈనెల మూడు నాలుగు తేదీలలో కేరళలోని ఎర్నాకుళం లో జరిగిన 4వ జాతీయ పాన్ ఇండియా మాస్టర్ పవర్ లిప్టింగ్ ఛాంపియన్షిప్ 2025 పోటీలలో అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ప్రాంతం కొత్తకోటకు చెందిన పీవీఎం నాగజ్యోతి 4బంగారు పతకాలు కైవసం చేసుకున్నారు. ఈ పోటీలలో 300 మంది క్రీడాకారులు పాల్గొనగా, మహిళల విభాగంలో పాల్గొన్న నాగజ్యోతి బెంచ్ ప్రెస్, డెడ్ లిఫ్ట్, పవర్ లిఫ్టింగ్, ఓవరాల్ ఛాంపియన్షిప్ లలో 4 బంగారు పతకాలు గెలుచుకున్నారు. ఎర్నాకుళం లో జరిగిన కార్యక్రమంలో పాన్ ఇండియా మాస్టర్స్ సంస్థ అధ్యక్షులు దీపుదేవ్,, మిస్టర్ ఇండియా టైటిల్ విన్నర్ వి ఎన్ షాజీ నాగజ్యోతికి బంగారు పతకాలు, ధ్రువ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నాగజ్యోతి మాట్లాడుతూ, దీక్ష, పట్టుదల, కఠోర శ్రమ ఉంటే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు అని ఆమె తెలిపారు. కాగా ప్రస్తుతం ఈమె రోలుగుంట జడ్పీ హైస్కూల్ లో ఆంగ్ల ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు.

PALLA GOVINDARAO

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :