Thursday, 30 July 2026 01:43:07 AM
# గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు

రాంబిల్లి ఎన్ ఏ ఓ బి సమస్యలు పరిష్కరానికై ధర్నా.

Date : 31 August 2024 04:31 PM Views : 297

Rapid TV - Andhra Pradesh / Anakapally : ఎలమంచిలి రాపిడ్ టీవీ:: అనకాపల్లి జిల్లా : రాంబిల్లి మండలం పెద్దకలవాలపల్లి NAOB సమస్యల పరిష్కారం కోసం 314వ రోజు NAOB నిర్వాసితులు శనివారం ఉదయం10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటలవరకు సుమారు 4 గంటల వరకు రోడ్లు పైకి వచ్చి నిరసన కొనసాగించరు ex mptc రావి దేముల్లు మాట్లాడుతూ 314 రోజులు గా కలవాలపల్లి పేద ప్రజల ఆర్తనాదాలు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆధికార్లకు వినిపించలేదా మా గ్రామము చుట్టూ ఇంత పెద్ద ఎత్తున నిర్మాణాలు కట్టలనుకొన్నపుడు గ్రామ సభ గానీ పబ్లిక్ యియర్ గానీ కనీసం పంచాయతీ తీర్మానం లేకుండా ఎలా నిర్మాణాలు చేపడతారని అధికార్లను నిలదీశారు. ఇప్పటికయినా అధికార్లు చేసి తమ తప్పులను సరిసేసుకొని మా గ్రామానికి జరుగు నష్టాన్ని పూరించే విధముగా ప్రభుత్వ పెద్దలకు తెలియజేసి మా పేద ప్రజలకు న్యాయం చెయ్యాలి అని కోరారు ఈ నిరసన కార్యక్రమములో కలవలపల్లి రాము,అప్పికొండ అప్పారావు,బోదుపు పెదభుల్లు, పారిపల్లి కాంతం, జాగరపు అప్పలనరస, మరిశెట్టి నాగరత్నం,యలమంచిలి చిన సన్యాసమ్మ,పెద్ద ఎత్తున NAOB భాదితులు పాల్గొన్నారు.

Ramanarao yelamanchili

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :