Sunday, 13 September 2026 04:19:05 AM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

మూడవసారి ఏసీబి ట్రాప్ లో పి. భీమవరం వీఆర్ ఓ

Date : 20 April 2026 05:08 PM Views : 225

Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టివి : చోడవరం / బుచ్చయ్యపేట మండలంలో పి భీమవరం సచివాలయంలో గ్రామ రెవెన్యూ అధికారిగా విధులు నిర్వహిస్తున్న పోతల శంకర్రావు ఒక రైతు నుంచి ₹ లక్షా 50 వేలు లంచం తీసుకుంటుండగా సోమవారం వలపన్ని ఏసీబీ అదికారులు పట్టుకున్నారు. సచివాలయ పరిధిలో ఒక రైతు నుంచి రెండున్నర ఎకరాలు భూమి మ్యూట్రేషన్ చేయడానికి ₹ 1,50,000 డిమాండ్ చేశారని, రైతుకు పూర్తి హక్కు అనుభవం, రికార్డులు ఉన్నప్పటికీ కూడా రి సర్వేలో రికార్డులు తారుమారు చేసి లంచం డిమాండ్ చేసినట్లుగా అధికారులు తెలిపారు . రైతు పేరు ఊరు పేరు గోపయ్యం గా ఉంచిన ఏసీబీ అధికారులు ఈ దాడుల్లో ఏసీబీ డీఎస్పీ హర్షిత మరో డిఎస్పి రమణమూర్తి, సిఐలు వారు బృందం పాల్గొన్నారు.ముచ్చటగా మూడోసారి ఏసీబీ ట్రాప్ గతంలో కసింకోట విశాఖపట్నంలో ఏసీబీ ట్రాప్ లో ఉన్నారు మూడోసారి జరిగినా వీఆర్వో కనీసం చలించకపోవడం, సిగ్గుపడకపోవడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీఆర్వోని విధుల నుంచి తొలగించాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

RAVI PRASAD CHODAVARAM

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :