Saturday, 12 September 2026 08:04:34 PM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి

Date : 19 May 2025 10:02 AM Views : 330

Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టి వి రావికమతం : కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 40 వ వర్ధంతి ని పురస్కరించుకొని అజయ్పురం లో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు గోవిందరావు ఆధ్వర్యంలో సుందరయ్యకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా గిరిజన యువకులతో కలిసి ర్యాలీ నర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేటి తరానికి పుచ్చలపల్లి సుందరయ్య ఆదర్శప్రాయులని, నేటి సమాజంలో సుందరయ్య యొక్క ఆశయాలు ఎంతో ముఖ్యమని బడుగు బలహీన వర్గాల హక్కుల పోరాటానికి స్ఫూర్తినిస్తాయన్నారు, నాన్ షెడ్యూల్ గిరిజన ప్రాంతాల్లో సాగులో ఉన్న గిరిజనులను అక్రమ దారులుగా పేరు పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు స్థానిక రెవిన్యూ అధికారులు కుమ్మకయి గిరిజను భూముల ను సాగు భూమి నుంచి వెళ్లగొడుతున్నారు. మరోవైపు మైనింగ్ మాఫియా గిరిజన ప్రాంతాల్లోని భూములను మైనింగ్ కంపెనీ లు స్వాధీనం చేసుకొని వ్యాపారం చేస్తున్నారు. మరోవైపు గిరిజన గ్రామాలకి రోడ్డు సౌకర్యం లేక. కరెంటు మంచినీరు సౌకర్యాల కోసం మరో ఉద్యమానికి సిద్ధం కావాలని సుందరయ్య స్ఫూర్తితో మరో పోరాటానికి సిద్ధమవుతున్నామన్నారు. ఈ కార్యక్రమానికి పాంగి చంద్రయ్య. కెవిపిఎస్ నాయకులు చెవిటి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు

RAVI PRASAD CHODAVARAM

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: