Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టివి బుచ్చయ్యపేట : మండలంలోని కేపీ అగ్రహారం గ్రామ సచివాలయం లో గ్రామ సర్పంచ్ అచ్చం నాయుడు శ్రీను ఆధ్వర్యంలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 134 వ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్థానిక నేతలు బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలకు చేసిన కార్యక్రమాలను కొనియాడారు. ఈ కార్యక్రమం లో గ్రామ వై యస్ ఆర్ సిపీ నాయుకులు గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ కె.జోగి నాయుడు స్కూల్ చైర్మన్ పి గాంధీ యమ్ రమణ ఎ వీరా మణి జి.సోమినాయుడు పి ఎస్ ఆ ర్ రాము గారు వెల్ఫేర్ అసిస్టెంట్ జి.వరహాలు ఇంజనీరింగ్ అసిస్టెంట్ సురేష్ యన్ అన్నవరం జి సోమితాత కె.వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Admin
Rapid TV