Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి జిల్లా: ఎస్.రాయవరం మండలం సర్వసిద్ది గ్రామ ఎస్సీ కాలనీ అంబేద్కర్ యువజన అభివృద్ధి కమిటీ ఎన్నిక పెద్దలు మరియు యూత్ సభ్యులు ఆధ్వర్యంలో స్థానిక ఎలమంచిలి NNR హాల్ నందు జరిగింది. ఈ సమావేశంలో ప్రెసిడెంట్ గా మలిజెడ్డి రమణారావు వైస్ ప్రెసిడెంట్స్ గా కె. అచ్చారావు, ఎస్ శ్రీనివాస్, టి.శ్రీనివాసరావులను,ట్రెజర్స్ గా కె.పరమేశ్వరావు, జి.రమేష్, ఎమ్.అబద్ధంలను, సెక్రటరీలు గా ఎస్.గోవిందు, కె. శేఖర్, జి.మోహనరావు, జాయింట్ సెక్రటరీలుగా కె.అనిల్ కుమార్, వై.చిలుకు. బి.దానియేలు లను నిర్ణయించడం జరిగింది. వీళ్ల అందరినీ కూడా సరసిద్ది ఎస్సీ కాలనీ అంబేద్కర్ యూత్ సభ్యులు మరియు పెద్దలు అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
Reporter
Rapid TV