Sunday, 13 September 2026 08:23:08 AM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

వైసీపీ వైస్ సర్పంచ్ పై అవిశ్వాసం తో నెగ్గిన కూటమి నాయకులు

Date : 10 June 2025 09:15 AM Views : 317

Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టివి లాలం కోడూరు పంచాయితీ వైసీపీ వైస్ సర్పంచ్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానం లో కూటమి నాయకులు విజయం సాధించారు మొత్తం లాలం కోడూరు పంచాయితీ లో 10 మంది వార్డ్ మెంబెర్స్ వున్నారు అందులో ఒక వార్డ్ మెంబర్ చనిపోగా మిగిలిన వార్డ్ మెంబెర్స్ 9 మందిలో 7 గురు వార్డ్ మెంబెర్స్ వైసీపీ వైస్ సర్పంచ్ గుణాకర రావు పై అవిశ్వాస తీర్మానం పై గత నెలలో అనకాపల్లి RDO కు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఈనెల 9 అవిశ్వాస తీర్మాన కార్యక్రమాన్ని లాలం కోడూరు పంచాయతీ కార్యాలయం లో ఆర్డీఓ సమక్షం లో పంచాయతీ అధికారులు నిర్వహించారు. ఆ ర్ డి ఓ అవిశ్వాసానికి మద్దతు తెలిపే వారు చేతులు ఎత్తమంగా కార్యక్రమం లో పాల్గొన 7 గురు వార్డ్ మెంబర్ లు చేతులు పైకి ఎత్తి మద్దతు తెలిపారు దీంతో కూటమి నేతలు అవిశ్వాసం నెగ్గినట్టు అధికారికంగా ప్రకటించారు దీంతో ఇప్పటి వరకు లాలం కోడూరు పంచాయతీ వైస్ సర్పంచ్ గా కొనసాగుతున్న రుత్తల గుణాకర రావు తన పదవిని కోల్పోయారు. కూటమి నేతలు వైస్ సర్పంచ్ పదవిని దక్కించుకున్నారు.

Ramanarao yelamanchili

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: