Sunday, 13 September 2026 10:48:42 PM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

ఎల్ ఐ సి AOI యూనియన్అధ్యక్షులు గా లాలం అప్పాజీ

Date : 11 August 2024 07:36 PM Views : 275

Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి రాపిడ్ టీవీ: యలమంచిలి ఎల్ఐసి AOI యూనియన్ అధ్యక్షులుగా లాలం అప్పాజీ,సెక్రెటరీగా తుంపాల శ్రీనివాసరావు, ట్రెజరర్ జె వి సి శాస్త్రి, వైస్ ప్రెసిడెంట్ గా మారిశెట్టిశ్రీనివాసరావు జాయింట్ సెక్రెటరీ ఆర్ వి వి ఎస్ ఎన్ మూర్తి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.దీని ముఖ్య అతిథులు డివిజనల్ ప్రెసిడెంట్ ఎం నాగరాజు, డివిజన్ జనరల్ సెక్రటరీ ఎన్ ఆర్ ఠాగూర్,డివిజన్ ట్రెజరర్ త్రిమూర్తులు,యలమంచిలి అధ్యక్షులు ఆర్ఎస్ నాగేశ్వరావు, సీనియర్ డివిజన్ నాయకులు సేనాపతి అప్పారావు,స్టేట్ ఈసీ నెంబర్ గొర్ల రామ జోగి క్లియ అధ్యక్షులు కర్రి శీను, సెక్రటరీ బి వెంకట్రావు డివిజన్ ఈసీ నెంబర్ ఎం ఆదినారాయణ సి డబ్ల్ ఏ అధ్యక్షులు జి సత్య రావు గౌరవ ఈసీ నెంబర్ పేయ్యిల రామకృష్ణ మరియు ఎలమంచిలి ఎల్ఐసిAOI యూనియన్ ఏజెంట్ మిత్రులుపాల్గొన్నారు.

Ramanarao yelamanchili

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :