Saturday, 13 June 2026 02:28:17 PM
# సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక

రోలుగుంటలో జనసేనలో చేరిన పలువురు వైసిపి నేతలు

కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన జనసేన ఇంచార్జ్ రాజు

Date : 12 August 2024 08:19 PM Views : 360

Rapid TV - Andhra Pradesh / Anakapally : రోలుగుంట రాపిడ్ న్యూస్ : చోడవరం నియోజకవర్గం రోలుగుంట మండలం జగ్గంపేట గ్రామ వైస్సార్సీపీ సీనియర్ నాయకులు, పలువురు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు సోమవారం చోడవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి పివిఎస్ఎన్ రాజు సమక్షంలో జనసేనలో చేరారు. చెరకాపు సాంబమూర్తి మాజీ వార్డ్ మెంబెర్ వజ్రపు ఈశ్వరరావు, మాజీ వార్డ్ మెంబెర్, చెరకాపు సురేష్ కుమార్, చెరకాపు కిరణ్ తదితరులు జనసేన పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామాల అభివృద్ధి పట్ల చేస్తున్న నిర్విరామ కృషికి ఆకర్షితులయ్యి ఎటువంటి పదవీ కాంక్ష లేకుండా స్వచ్ఛందంగా జనసేన లో జాయిన్ అయ్యామని ఇంచార్జి రాజు వారి నాయకత్వంలో గ్రామ అభివృద్ధికి పని చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షలు బలిజ మహారాజు స్థానిక నాయకులు లాలం నరసింగరావు, వజ్రపు రమేష్ తదితరులు పాల్గొన్నారు.

RAVI PRASAD CHODAVARAM

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :