Sunday, 13 September 2026 08:20:37 AM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

దేశ వ్యాప్త సమ్మె లో పాల్గొనండి. గూనూరు వరలక్ష్మి.

Date : 03 February 2026 07:48 AM Views : 285

Rapid TV - Andhra Pradesh / Anakapally : రేపిడ్ టివి చోడవరం: ఈ నెల 12వ తేదీన జరప తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో మధ్యాహ్న భోజన కార్మికులు, పారిశుధ్య కార్మికులు పాల్గొంటారని యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గూనూరు వరలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా డి ఈ ఓ ఆఫీసులో సమ్మె నోటిస్ ఇచ్చారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించడంతోపాటు ప్రైవేటీకరణకు అప్పగించరాదని, రాజకీయ వేధింపులు, తొలగింపులు ఆపాలని, కేంద్ర బడ్జెట్లో మధ్యాహ్న భోజన పథకానికి ఎక్కువ బడ్జెట్ ని కేటాయించాలని, శానిటేషన్ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని, ఫస్ట్ ఎయిడ్ కిడ్స్ స్కూల్లో ఏర్పాటు చేయాలని, ప్రమాదాలు జరిగినప్పుడు కనీసం ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని తదితర సమస్యల పరిష్కారం కోసం సమ్మెలోకి వెళుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ కే బిబి, జిల్లా కోశాధికారి ఎం శ్రీదేవి జిల్లా అధ్యక్షురాలు సూర్యలక్ష్మి, సానిటేషన్ కార్మికుల జిల్లా కార్యదర్శి జానకి, అధ్యక్షురాలు శివలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

RAVI PRASAD CHODAVARAM

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: