Rapid TV - Andhra Pradesh / Anakapally : జనసేన కార్యకర్తలతో ఆత్మీయ సమావేశానికి శనివారం జనసేన నాయకుడు కొణిదెల నాగేంద్రబాబు అనకాపల్లి వచ్చారు. జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరుచూరి భాస్కరరావు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో జిల్లా నాయకులు జనసైనికులు వీర మహిళలు పాల్గొన్నారు
Admin
Rapid TV