Saturday, 12 September 2026 07:30:18 PM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

కుముందానిపేటలో సిసి రోడ్లు పూర్తి హార్షం వ్యక్తం చేసిన యంపిటీసీ కూటమి నేతలు.

Date : 13 March 2026 10:00 AM Views : 227

Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టివి రావికమతం : మండలంలోని పి. పొన్నవోలు పంచాయితీ కుముందాని పేట గ్రామంలో సిసి రోడ్లు వేగవంతంగా పూర్తి చేశామని స్థానిక ఎంపిటిసి కొసిరెడ్డి అప్పారావు తెలిపారు. చోడవరం శాసనసభ్యులు కేఎస్ఎన్ఎస్ రాజు అదే శాలమేరకు ఈ పనులు మంజూరు అయ్యాయని అలాగే నిర్మాణ పనులు కూడా వేగవంతంగా పూర్తి చేశామని అన్నారు. గ్రామం ఏర్పడిన దగ్గర్నుంచి పూర్తిగా మట్టి రోడ్లు గానే ఉండిపోయాయని ప్రస్తుత కూటమి పాలనలో సీసీ రోడ్లు వేయడం వలన కుముందానపేట, సమీప గదబపాలెం గ్రామాల ప్రజలకు ఎంతో సౌకర్యవంతమైనటువంటి రోడ్డు ఏర్పాటు అయిందని ఈ సందర్భంగా చోడవరం శాసనసభ్యులు కే ఎస్ ఎన్ ఎస్ రాజుకు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ రాజానకొండ నాయుడుకు పార్టీ అధ్యక్షులు కోమటి శంకర్రావుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని కొసిరెడ్డి అప్పారావు,పినపాత్రుని అంజి, తమ్మిరెడ్డి నాగేశ్వరరావు, వరహాలు బాబు, ఇంగిలపు గంగరాజు, దేముడు, చిన్న దేముడు, తాతారావు, బల్ల రాజారావు, శ్రీను, అప్పారావు, విరోతి సత్తిబాబు తదితరులు. తెలిపారు.

RAVI PRASAD CHODAVARAM

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :