Thursday, 30 July 2026 12:42:56 AM
# గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు

అనకాపల్లిలో తిరంగ ర్యాలీ

Date : 18 May 2025 04:16 PM Views : 312

Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టీవీ అనకాపల్లి:: ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడంతో భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా తిరంగా యాత్ర నిర్వహించేందుకు నిర్ణయించిందని, ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా నిర్వహించడానికి ముఖ్య కారణమైన భారత సైన్యం, నావికాదళం, వైమానిక దళం, ఇతర సాయుధ దళ విభాగాల ధైర్య సాహసాలను అభినందిస్తూ, ప్రాణత్యాగం చేసి అమరులైన సైనికుల గౌరవార్థం బిజెపి అనకాపల్లి జిల్లా యూనిట్ 22 మే 2025 అనకాపల్లి పట్టణంలో తిరంగ ర్యాలీ నిర్వహించనుందని పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సి.ఎం. రమేశ్ తెలిపారు.గురువారం మే 22 సాయంత్రం 5 గంటలకు ఈ ర్యాలీ అనకాపల్లి సన్ క్యాస్టల్ హోటల్ సెంటర్ నుంచి ప్రారంభమై నాలుగు రోడ్ల కూడలి వద్ద ముగుస్తుందని, అనకాపల్లి యువత, మహిళలు, విశ్రాంత ఆర్మీ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, కూటమి నేతలు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని తిరంగా ర్యాలీ ని విజయవంతం చేయాలని ఎంపీ సీఎం రమేష్ పిలుపునిచ్చారు.

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :