Thursday, 30 July 2026 03:24:18 AM
# గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు

ఆశా కార్యకర్తల సమ్మె నోటీస్. 20 దేశవ్యాప్త సమ్మె

Date : 06 May 2025 02:15 PM Views : 259

Rapid TV - Andhra Pradesh / Anakapally : రావికమతం రాపిడ్ టివి : కేంద్ర కార్మిక సంఘాల పిలుపుమేరకు మే 20వ తేదీన దేశవ్యాప్త సమ్మెలో పాల్గొవాలని ఆశా కార్యకర్తలు పిలుపునిచ్చారు . ఈ సందర్భంగా రావికమతం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర మెడికల్ ఆఫీసర్ కి మే 20వ తేదీన దేశవ్యాప్త సమ్మె కు సంబంధించి సిఐటియు వజ్రపు సత్యవతి ఆధ్వర్యంలో సమ్మె నోటీసును మంగళవారం ఇవ్వడం జరిగింది. సందర్భంగా ఆమె మాట్లాడుతూ లేబర్ కోడ్ రద్దు చేయాలని కనీస వేతనాలు అమలు చేయాలని ఆశ వర్కర్లకు ప్రభుత్వం ఒప్పంద జీవోలు ఇస్తామని చెప్పారు అవి ఇప్పటి వరకు ఇవ్వలేదు ఆ జీవోలు ఇవ్వాలని ఆ జీవోలు ఇచ్చేవరకు కూడా ఈ డిమాండ్స్ తో కూడిన ప్లే కార్డులు పెట్టుకొని నిరసన తెలుపుతూ విధులు కు హాజరవుతామని తెలిపారు.ఈ కార్యక్రమంలోవి సత్యవతి ఆశ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎస్ లక్ష్మి పిహెచ్సి లీడర్ జీ పార్వతికే సంధ్య పీహెచ్ లీడర్స్ పాల్గొన్నారు మరియు ఆశా వర్కర్స్ అందరూ పాల్గొన్నారు

RAVI PRASAD CHODAVARAM

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: