Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి జిల్లా ఎలమంచిలి రాపిడ్ టీవీ:: అచ్చుతాపురం మండలం ఎర్రవరం గ్రామంలో కరెంట్ స్థంభం నిన్న రాత్రి వర్షాలకి పడిపోయింది. తెల్లవారుజామున చూసిన వెంటనే లైన్ మెన్ మరియి AE కి బీజేపీ రాష్ట్ర సైనిక్ సెల్ కో కన్వీనర్ అగ్గాల హనుమంతరావు కంప్లైంట్ చేయడం జరిగింది. ఏ ఈ గారు వెంటనే స్పెందించి తక్షణమే మూడు ప్లేస్ లలో 3 స్థంబాలు తెచ్చి వర్క్ చేయించారు. అలాగే మరొక చోట ఒకస్థంభం ప్రమాదకరంగా ఉంటే దానిని సరి చేశారు . ఈ సందర్భంగా AE గారికి ఎర్రవరం గ్రామప్రజలు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
Reporter
Rapid TV