Sunday, 13 September 2026 03:41:08 AM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

అసెంబ్లీలో అయ్యన్నపాత్రుడు తెలుగులో!!!!!

Date : 24 July 2024 02:53 PM Views : 218

Rapid TV - Andhra Pradesh / Anakapally : అసెంబ్లీలో సభాపతి అయ్యన్నపా త్రుడు కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. మంగళవారంనాటి శాసనసభ సమావేశంలో అచ్చ తెలుగులో మాట్లాడారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ఆమోదించే సమ యంలో సభాపతి సాధారణంగా ఆంగ్ల పదాలు ఉపయోగిస్తారు. అప్పుడు కూడా అయ్యన్నపాత్రుడు అచ్చంగా తెలుగులోనే మాట్లాడారు. తీర్మానానికి అనుకూలంగా ఉన్నవారు 'అవును' అనాలని సభ్యులను కోరారు. దీంతో సభ్యులంతా అవును అంటూ సమ్మతి తెలిపారు. చివరగా సభ వాయిదా వేయడమైనదంటూ తెలుగులోనే ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు సభాపతిని ప్రశంసించారు. మాతృభాషకు ఆయన ఇచ్చే గౌరవాన్ని కొనియాడారు

K.RAMESH ANAKAPALLI

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: