Rapid TV - Andhra Pradesh / Anakapally : కోటవురట్ల రాపిడ్ న్యూస్ : పాయకరావుపేట నియోజకవర్గం కోటవురట్ల మండలంలోని పాములవాక గ్రామం లో నాలుగేళ్ల చిన్నారిపై అదే గ్రామంలో చిన్నారి ఇంటి పక్కనే ఉంటున్న 65 ఏళ్ల వృద్ధుడు అత్యాచార యత్నానికి పాల్పడడంతో విషయం తెలిసిన తల్లి, చిన్నారిని నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు . ఈ విషయ మై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Admin
Rapid TV