Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి రాపిడ్ టీవీ:- జాతిపితా మహాత్మా గాంధీ 158 వ జయంతి సందర్భంగా బుధవారం అనకాపల్లి రింగ్ రోడ్డు వైయస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ ఆధ్వర్యంలో ముఖ్యఅతిథిగా శ్రీమతి భీశెట్టి వెంకట సత్యవతి ( మాజీ పార్లమెంటు సభ్యురాలు ), దంతులూరి దిలీప్ కుమార్ ( రాష్ట్ర కార్యదర్శి & APIWA మాజీ చైర్మన్) మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది.. ఈ సందర్భంగా మాట్లాడుతూ హక్కుల సాధనకై శాంతియుత పోరాట మార్గాన్ని ప్రవచించి,ఆచరణలో చూపిన మహాత్మా గాంధీ చిరస్మరణీయులు..ప్రపంచానికి అహింస,సత్యాగ్రహ సిద్ధాంతాలను అందించిన గాంధీ మార్గం ఎప్పటికీ ఆదర్శప్రాయం,అనుసరణీయం అని తెలియజేశారు... ఈ కార్యక్రమంలో విశాఖ డైరీ డైరెక్టర్ మలసాల రమణారావు గారు,ఎంపీపీ గొర్లి సూరిబాబు, అనకాపల్లి మండల పార్టీ అధ్యక్షుడు పెద్దిశెట్టి గోవిందు, కశింకోట మండల పార్టీ అధ్యక్షులు మలసాల కిషోర్,80 వ వార్డు ఇంచార్జ్ KM. నాయుడు,కశింకోట ఎంపీపీ కలగా లక్ష్మీ గున్నయ్య నాయుడు,యువ నాయకులు మలసాల కుమార్ రాజా,నూకాంబిక అమ్మవారి దేవస్థానం మాజీ డైరెక్టర్ ఆడారి శ్రీనివాసరావు,బుద్ధ రాజు, జిల్లా ఎన్టీఆర్ వైద్యాలయం డైరెక్టర్ మూనూరు శ్రీను, దాడి నారాయణరావు,బొడ్డేడ లక్ష్మీ నరసింహారావు,కరకా సోమునాయుడు,శ్రీధరాల మనోజ్ పల్లెల సాయికిరణ్, పెంటకోట శ్రీను,ఏడువాకుల నారాయణరావు, వెలుగుల కృష్ణ చైతన్య, డానీ,ఆకుల సంతోష్,పిల్లా రాజు,రాపేటి వెంకటేష్, గోంతిన శివ,కళ్యాణ్, కాండ్రేగుల హైమావతి,L. S.లక్ష్మి, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు...
Admin
Rapid TV