Saturday, 12 September 2026 02:04:35 AM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

భవన నిర్మాణ కార్మికులను అన్ని విధాల ఆదుకుంటా ::సీఎం రమేష్

Date : 04 May 2024 12:10 PM Views : 251

Rapid TV - Andhra Pradesh / Anakapally : భవన నిర్మాణ కార్మికులు కు కూటమి ప్రభుత్వం కొండంత అండగా ఉంటుంది అని అనకాపల్లి పార్లమెంట్ కూటమి అభ్యర్థి సీ.ఎం రమేష్ అన్నారు. అనకాపల్లి పట్టణం లో గల ఫైర్ స్టేషన్ దగ్గర శనివారం భవన నిర్మాణ కార్మికులును కలిసి వారి యొక్క సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రోజు వారి వేతనం మరియు వారి యొక్క అడ్డా దగ్గర నిల్చునే సదుపాయాలు గురించి కార్మికులు తెలియజేశారు.అనంతరం అక్కడే భవన నిర్మాణ కార్మికులు తో కలసి అల్పాహారం తీసుకున్నారు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత 450కోట్లు రూపాయలు భవన్ నిర్మాణ కార్మికులు సంక్షేమ నిధులను దారులు మల్లించారని అన్నారు. జగన్ ప్రభుత్వం లో నిర్మాణ రంగం కుదెలు అయ్యిందని అభివృద్ధి లేదు అని, భవన నిర్మాణ కార్మికులు దాదాపు 40 మంది ఆత్మహత్య లు చేసుకున్నారు అని తెలియజేసారు. మరికొన్ని రోజుల్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది అని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమం లో తెలుగుదేశం రాష్ట్ర నాయకులు దాడి రత్నాకర్ గారు,కోట్ని బాలాజీ మరియు స్థానిక కూటమి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: