Sunday, 13 September 2026 10:47:28 PM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

పెన్షన్ ఇప్పించండి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు,

Date : 19 August 2024 12:21 PM Views : 237

Rapid TV - Andhra Pradesh / Anakapally : ఎలమంచిలి రాపిడ్ టీవీ:: *పెన్షన్ ఇప్పించండి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు* 20 రూపాయలు పెన్షన్ ఉన్నప్పటి నుంచి 2500 వరకు పెన్షన్ తీసుకుంటున్న మారే మంగమ్మ. వైసిపి గవర్నమెంట్ లో పెన్షన్ కట్ చేసిన వైసిపి నాయకులు. అనకాపల్లి జిల్లా: యలమంచిలి నియోజకవర్గం, యలమంచిలి మున్సిపాలిటీ ధర్మవరం వీధిలో నివాసముంటున్న మారే మంగమ్మ అనే 95 సంవత్సరాలు వృద్ధురాలికి వైసిపి గవర్నమెంట్ లో పెన్షన్ కట్ చేశారు. మంగమ్మకి కళ్ళు కనపడక నడవలేని స్థితిలో పూట గడవని స్థితిలో ఒక పాడుబడ్డ గృహంలో నివాసం ఉంటుంది. మంగమ్మ కి పెన్షన్ డబ్బులు ఇప్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటుంది. గత వైసిపి ప్రభుత్వం ఒకే ఇంట్లో ఇద్దరు వృద్ధులు పెన్షన్ తీసుకుంటున్నారని కారణంతో మారే మంగమ్మ కి పెన్షన్ కట్ చేశారని ఆవిడతో కలిసి ఉంటున్న పలక నారాయణమ్మ 78 తెలియజేసింది. ఓకే పెన్షన్ మీద బతకడం చాలా కష్టమైపోతుందని తనకు వచ్చిన పెన్షన్ తోటే మంగమ్మని పోషిస్తున్నానని ఆవిడ తెలియజేసింది. ఈ ప్రభుత్వం లోనైన మంగమ్మకి పెన్షన్ ఇప్పించవలసిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆ వృద్ధులు వేడుకుంటున్నారు. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ ని వివరణ కోరక గతంలో ఒకే రేషన్ కార్డులో ఇద్దరు పేర్లు ఉండటం వల్ల గత ప్రభుత్వం ఒకరి పెన్షన్ తొలగించిందని, రేషన్ కార్డు స్లిప్ట్ చేసి పెన్షన్ ప్రపోజల్స్ పంపించడం జరిగిందని కమిషనర్ తెలిపారు.

Ramanarao yelamanchili

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: