Sunday, 13 September 2026 03:21:25 AM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా నూకాంబిక అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన మళ్ళ సురేంద్ర

Date : 23 January 2024 02:47 PM Views : 256

Rapid TV - Andhra Pradesh / Anakapally : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి రాష్ట్ర గవర కన్వినర్ మళ్ళ సురేంద్ర ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీశ్రీశ్రీ నూకంబిక అమ్మవారి దేవాలయంలో శ్రీ నూకాంబిక అమ్మవారికి తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మళ్ల సురేంద్ర మాట్లాడుతూ నారా లోకేష్ గారు యువగలం పేరుతో రాష్ట్ర మంతట పాదయాత్ర నిర్వహించి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకున్నారని, రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ- జనసేన ప్రభుత్వాలు ఏర్పడి తద్వారా ప్రజా సమస్యలు తెలుసుకున్న నారా లోకేష్ గారు వచ్చే ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ అండగా ఉండాలని , మంచి సుపరి పరిపాలన అందించాలని వారు జన్మదిన సందర్భంగా నిండు నూరేళ్లు,ఆయురారోగ్యాలతో ఉండాలని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 82వ డివిజన్ ఇంచార్జ్ పోలరపు త్రినాథ్, 83వ డివిజన్ ఇంచార్జ్ బొద్దపు ప్రసాద్, దాడి బుజ్జి, యల్లపు శ్రీనివాసరావు, వేగి కృష్ణ,పీలా శ్రీనివాసరావు, పెంటకోట శ్రీనివాసరావు, మల్ల సూరిబాబు, ఎస్. భానుచందర్ (అఖి), కర్రి మాహాలక్ష్మి నాయుడు, మరియు అధిక స్థాయిలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :