Sunday, 13 September 2026 04:19:58 AM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

చట్టు మోహన్ కు ఉత్తమ సామాజిక ప్రజాసేవ అవార్డు

Date : 28 August 2024 08:56 AM Views : 249

Rapid TV - Andhra Pradesh / అల్లురిసితరమరజు : అరకు రాపిడి టీవీ:: చట్టు మోహన్ కు ఉత్తమ సామజిక ప్రజాసేవ అవార్డు అల్లూరి సీతారామరాజు జిల్లాలో విస్తృత సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఆదివాసీ పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు చట్టు మోహన్ కు మదర్ థెరిసా సేవా రత్న నేషనల్ అవార్డు, (ఉత్తమ సామాజిక ప్రజాసేవ అవార్డు) లభించింది. ఈ మేరకు విశాఖపట్నం లో పేద ప్రజల ఆత్మబంధువు మాతృమూర్తి భారతరత్న, నోబెల్ బహుమతి గ్రహీత మదర్ థెరిసా జయంతి సందర్భంగా సంయుక్త్ సామాజిక సేవా సంస్థ డే స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్శిటీ యు ఎస్ ఏ / ఇండియా ఆధ్వర్యంలో సామాజిక సమాజసేవ గ్రహీతలకు సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా ఆదివాసీ గిరిజన ప్రాంతంలో సామాజిక ప్రజాసేవ చేస్తున్న చట్టు మోహన్ సేవలను గుర్తించి ఉత్తమ సామాజిక ప్రజాసేవ బహుమతిని ప్రధానం చేసి, ఘనంగా సన్మానించారు. కాగా చట్టు మోహన్ మాట్లాడుతూ తన సేవలను గుర్తించి, అవార్డు ప్రదానం చేసిన సంయుక్త్ సామాజిక సేవా సంస్థ డేస్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్శిటీ యు ఎస్ ఏ / ఇండియా కు ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఒక గిరిజన బిడ్డనైన తనకు ఆదివాసి గిరిజన ప్రజలకు సేవ చేసే సౌభాగ్యం కల్పిస్తున్న పెద్దలకు, కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు, అధికారులకు, అనాధికారులకు చట్టు మోహన్ వందనాలు తెలియజేసారు.

HARI ARAKU

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :