Sunday, 13 September 2026 04:59:35 AM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

అనకాపల్లి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రమేష్ దంపతులు

Date : 24 April 2024 12:35 PM Views : 336

Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి జనసేన టిడిపి బిజెపి కూటమి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయుచున్న సీఎం రమేష్ బుధవారం నామినేషన్ దాఖలు చేయుచున్న సందర్భంగా అనకాపల్లి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని కుటుంబంతో సహా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ పెద్దలు వారికి ఘన స్వాగతం పలికారు సీఎం రమేష్ దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు అనంతరం కన్యకాపరమేశ్వరి దేవస్థానం ఆలయంలో ప్రాంగణంలో ఉన్న గోశాలను సందర్శించి గోవులకు ఆహారాన్ని తినిపించారు. అనంతరం కమిటీ పెద్దలు సీఎం రమేష్ దంపతులను సోదరుడు రాజేష్ దంపతులను సాలువాతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న దాడి రత్నాకర్ ను ఆలయ కమిటీ పెద్దలు సాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం కన్యకా పరమేశ్వరి తీర్థప్రసాదాలను వారికి అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు బిళ్ళపాటి కృష్ణకుమార్, ట్రెజరర్ శ్రీధరాల సోమరాజు, ఉప్పల రఘురాం జవహర్, సూరే సతీష్, గుండా సాయి గోపాల్, గ్రంధి మాణిక్యం, వినుకోట బుచ్చిరాజు, కొత్తా గోపాలకృష్ణ, తాటికొండ జీవన్, అన్నం రాజశేఖర్, బత్తుల సతీష్, పూసర్ల రాజా అనకాపల్లి జిల్లా బిజెపి అధ్యక్షులు పరమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: