Wednesday, 29 July 2026 02:26:15 AM
# సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక

ఎంవియర్ ఇంటిలో నిర్వహించనున్న నుకాలమ్మ పూజ, భారీ ఊరేగింపు

Date : 09 March 2024 07:48 AM Views : 292

Rapid TV - Andhra Pradesh / Anakapally : ముత్యాల వెంకటేశ్వరరావు తన ఇంట్లో ఆదివారము మార్చ్ 10న నూకాలమ్మ అమ్మవారి భారీ ఊరేగింప, నూకాలమ్మ అమ్మవారి పూజా కార్యక్రమానికి కుటుంబ సమేతంగా తన అభిమానులు స్థానికులు మహిళలు రావాలని ఆయన కోరారు. శనివారం సాయంత్రము 6 గంటల నుండి నూకాలమ్మ తల్లి వారి పాట" మరియు ఆదివారము ఉదయం 7:30 గంటలకు నూకాలమ్మ తల్లి భారీ ఊరేగింపు నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని కోరారు. తన స్వగృహం నుండి నూకాలమ్మ తల్లి గుడి వరకు నూకాలమ్మ అమ్మవారి ఊరేగింపు భారీ ఎత్తున నిర్వహిస్తున్నామని తెలియజేశారు. కావున ఎం వి ఆర్ గారి యువ సైనికులు, శ్రేయోభిలాషులు, ప్రచార సైనికులు, సతీష్ బాబు యువ సైనికులు, ఎం వి ఆర్ గారి అభిమానులు ప్రతి ఒక్కరూ మీ మీ కుటుంబ సభ్యులతో ఈ కార్యక్రమంలో పాల్గొని నూకాలమ్మ ఆశీస్సులు తీసుకొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరారు. మీరు మీ బంధుమిత్రులతో పాల్గొని మధ్యాహ్న ఆతిథ్యం స్వీకరించి ఆ నూకాలమ్మ కృపకు పాత్రులు కాగలరని ఆశిస్తున్నామనీ అన్నారు.

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: