Saturday, 12 September 2026 01:52:29 AM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్ కార్యక్రమం లో ముఖ్య అతిధిగా పాల్గొన్నరాష్ట్ర రహదారులు కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరావు

Date : 01 October 2025 03:33 PM Views : 289

Rapid TV - Andhra Pradesh / Anakapally : ఎలమంచిలి నియోజవర్గంలో రాంబిల్లి మండలం లాలంకోడూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పంపిణీ కార్యక్రమం మరియు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మరియు ఎలమంచి నియోజక వర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి శ్రీ ప్రగడ నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు లాలం సత్యప్రసాద్,మండల అధ్యక్షులు లాలం శ్రీ భరత్ , వైస్ ఎంపీపీ కసిరెడ్డి నర్సింగరావు, లాలం అభిరామ్ కసిరెడ్డి సర్వేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రగడ నాగేశ్వర రావు మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయాలకు అనుగుణంగా పేద ప్రజలకు పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి నెల ఒకటో తేదీని ప్రజల వద్దకు వెళ్లి వారి కష్టనష్టాలను తెలుసుకుంటున్నారని, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ కృషివలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరింతగా పురోగమిస్తుందని, భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ GST సంస్కరణ వలన పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు లబ్ధిని చేకూర్చాలని, ఇది దేశ ప్రజలకు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన దసరా కానుకని తెలిపారు. ఈ కార్యక్రమంలో లాలం సత్యనారాయణ, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Ramanarao yelamanchili

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :