Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం పూడిమడక గ్రామం లో సుమారు 85లక్షలు రూపాయలు తో నిర్మించిన సచివాలయం 1,2లను స్థానిక ఎమ్మెల్యే యు వి రమణమూర్తి రాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Reporter
Rapid TV