Saturday, 12 September 2026 02:03:48 AM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

ప్రభుత్వ హాస్పిటల్ ని పరిశీలించిన స్థానిక ఎమ్మెల్యే సుందరపు

Date : 02 July 2024 03:08 PM Views : 293

Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి జిల్లా: యలమంచిలి నియోజకవర్గం, యలమంచిలిలో గవర్నమెంట్ హాస్పటల్ ని సందర్శించిన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్. హాస్పిటల్ కట్టాలంటే ఇక్కడ ఉన్న పాపులేషన్ ఆధారంగా హాస్పిటల్ నిర్మించాలని గత ప్రభుత్వం ఎందుకు కట్టారో తెలియట్లేదని ఎమ్మెల్యే అన్నారు. ఇక్కడ కట్టిన నూతన హాస్పిటల్ ఫుల్ ప్రెజెడు హాస్పిటల్ కాదని 30 శాతం మాత్రమే పూర్తిచేసి గత ప్రభుత్వం ఇక్కడికి షిఫ్ట్ చేశారని తెలిపారు. రోడ్డు నిర్మాణం లేకుండా హాస్పిటల్ కట్టారని ఒక అంబులెన్స్ రావాలంటే ఎలా రావాలో కూడా తెలియకుండా హాస్పటల్ నిర్మించాలని అన్నారు. హాస్పిటల్ ఎంట్రన్స్ మాత్రమే కట్టారని గత ప్రభుత్వం శిలాఫలకాలు మాత్రమే ఈ హాస్పిటల్ ఉపయోగపడిందని ఎమ్మెల్యే అన్నారు. ప్రజలకి సౌకర్యం కల్పించే విధంగా డాక్టర్స్ తో చర్చించి మెరుగైన సౌకర్యాలతో హాస్పటల్ తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే తెలిపారు. హాస్పిటల్ ఎలా కట్టారు అనేది తెలియకుండా కట్టారని గత ప్రభుత్వం చేసిన తప్పుడు పనులు మా ప్రభుత్వం చేయమని హాస్పిటల్ అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే అన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం అన్ని వసతులు కల్పించి ప్రజల ఆరోగ్యం మెరుగుపరిచే విధంగా కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.

Ramanarao yelamanchili

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: