Monday, 14 September 2026 09:32:25 AM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ప్రమాదాల నివారణకు రాంకో సిమెంట్స్ విరాళం

అభినందించిన జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ

Date : 24 June 2024 06:34 PM Views : 398

Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి రాపిడ్ టీవీ:: జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ కు రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ నిమిత్తం కశింకోట మండలం ఏఎస్ పేట గ్రామం లో ఉన్న రాంకో సిమెంట్స్ కంపెనీ యాజమాన్యం రోడ్డు ప్రమాదాల నివారణకు మరియు ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు తమ కంపెనీ సి.ఎస్.ఆర్ నిధుల ద్వారా సుమారు రూ.9 లక్షలు విలువైన 125 స్టాపర్ బోర్డ్స్ అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ మాట్లాడుతూ జిల్లాలో నేషనల్ హైవే, స్టేట్ హైవే లలో రోడ్డు ప్రమాదాలు తరచూ సంభవించే (బ్లాక్ స్పాట్స్) వద్ద స్టాపర్ బోర్డులను ఏర్పాటు చేయడం ద్వారా రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చని, అలాగే ట్రాఫిక్ క్రమబద్దీకరణ చేయవచ్చని, కంపెనీ యాజమాన్యం ట్రాఫిక్ భద్రతను దృష్టిలో పెట్టుకుని జిల్లా పోలీసులకు అందజేయడం అభినందనీయమని జిల్లా ఎస్పీ శ్రీ కె.వి.మురళీకృష్ణ ఐపీఎస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి డీఎస్పీ ఎస్. అప్పలరాజు, ఎస్.బి డీఎస్పీ బి.అప్పారావు, రాంకో సిమెంట్స్ కంపెనీ ప్లాంట్ యూనిట్ హెడ్ పీ.వీర పాండ్యన్, అడ్మిన్ హెడ్ ఎం.కళాధర్ రావు మరియు హెచ్.ఆర్ ఎం.యువరాజు, అనకాపల్లి ట్రాఫిక్ సీఐ పైడపు నాయుడు, అనకాపల్లి రూరల్ సీఐ ధనుంజయరావు, కసింకోట ఇన్స్పెక్టర్ వినోద్ బాబు, అనకాపల్లి రూరల్ ఎస్సై తేజేశ్వరరావు లు పాల్గొన్నారు.

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: