Wednesday, 29 July 2026 11:42:07 PM
# గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు

*ప్రభుద్ద రిపబ్లికన్ పార్టీ పాయకరావుపేట నియోజకవర్గ ఇంచార్జి గా రామకృష్ణ.

*ప్రభుద్ద రిపబ్లికన్ పార్టీ పాయకరావుపేట నియోజకవర్గ ఇంచార్జి గా రామకృష్ణ* ఎస్.రాయవరం : ప్రభుద్ద రిపబ్లికన్ పార్టీ పాయకరావుపేట నియోజకవర్గ ఇంచార్జి గా

Date : 19 January 2024 07:55 PM Views : 940

Rapid TV - Andhra Pradesh / Anakapally : *ప్రభుద్ద రిపబ్లికన్ పార్టీ పాయకరావుపేట నియోజకవర్గ ఇంచార్జి గా రామకృష్ణ* ఎస్.రాయవరం : ప్రభుద్ద రిపబ్లికన్ పార్టీ పాయకరావుపేట నియోజకవర్గ ఇంచార్జి గా సర్వసిద్ది గ్రామానికి చెందిన పరవాడ రామకృష్ణ ను ఆ పార్టీ ఆంద్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి చెన్న కేశవ నియమించారు. ఈ సందర్భంగా పరవాడ రామకృష్ణ స్థానిక విలేకరులతో మాట్లాడుతూ అంబెడ్కర్ వారసత్వం నుండి వచ్చిన అంబెడ్కర్ మనవడు భీమారావ్ ఏర్పాటు చేసిన ప్రభుద్ద రిపబ్లికన్ పార్టీ కి పాయకరావుపేట నియోజకవర్గ ఇంచార్జి గా నన్ను నియమించడం చాలా ఆనందంగా ఉందన్నారు.విజయవాడలో ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ పెద్దల సమక్షంలో ఈ నిర్ణయం తీసుకోవడం నాకు సంతృప్తినిచ్చిందని చెప్పారు. నాకు ఇచ్చిన ఈ పదవి కి నేను న్యాయం చేస్తానని తెలిపారు. నాకు అప్పగించిన బాధ్యతను నిర్వర్తిస్తానని అన్నారు. అంబెడ్కర్ ఆశయ సాధన కోసం నావంతు కృషి చేస్తానని చెప్పారు. రానున్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో మా ప్రభుద్ద రిపబ్లికన్ పార్టీ తరపున ఎమ్మెల్యే గా పోటీ చేస్తానని అన్నారు. ఎస్.రాయవరం మండలం సర్వసిద్ది కి చెందిన స్థానికుడి ని అయిన నేను నియోజకవర్గ పరిధిలోని ప్రజల సమస్యల పై ప్రత్యేక దృష్టి సారిస్తానని పేర్కొన్నారు.రానున్న రోజుల్లో పాయకరావుపేట నియోజకవర్గం మొత్తం తిరుగుతానని తెలిపారు. అలాగే మా పార్టీ బలోపేతం కు నా శాయశక్తులా కృషి చేస్తానని అన్నారు. నేను పాయకరావుపేట లో ఎమ్మెల్యే గాపోటీ చేసి గెలిచి ప్రభుద్ద రిపబ్లికన్ పార్టీ తరపున అసెంబ్లీ కి వెళ్ళడానికి ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. నాకు ఈ అవకాశం కల్పించిన ఆంద్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి చెన్న కేశవ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు.

B.V.V. SATYANARAYANA S. RAYAVARAM

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: