Saturday, 12 September 2026 02:06:17 AM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

నర్సీపట్నంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల ఆందోళన

Date : 19 June 2025 02:14 PM Views : 334

Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టివి, నర్సీపట్నం : ఈనెల 22 నుండి రాష్ట్రవ్యాప్త సమ్మె చేయాలని నిర్ణయించినట్లు ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ శాఖ వర్కర్స్ యూనియన్ సభ్యులు తెలిపారు. ఈ మేరకు నర్సీపట్నంలో సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టారు. జీతాలు పెంచాలనే తమ ప్రధానమైన డిమాండ్ తో పాటు ఇతర డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించాలని డిమాండ్ చేశారు. 13వేల చాలీచాలని జీతంతో కుటుంబ జీవనం భారంగా మారిందని, మున్సిపాలిటీలోని ఇతర శాఖల కార్మికుల మాదిరిగానే తమకు జీతాలు పెంచాలని యూనియన్ అనకాపల్లి జేఏసీ అధ్యక్షుడు గొర్లె మురళీకృష్ణ డిమాండ్ చేశారు. తమ సమ్మె మూలంగా మున్సిపాలిటీ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని, సహృదయంతో ప్రజలు మా బాధలు అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మె విరమించేది లేదని నర్సీపట్నం శాఖ అధ్యక్షుడు మాకిరెడ్డి అప్పలనాయుడు, కార్యదర్శి కరక మహేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు కరక రామకృష్ణ, యర్రా ప్రకాష్, కోశాధికారి లాలం నాగేంద్ర, కార్మికులు పాల్గొన్నారు.

PALLA GOVINDARAO

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: