Rapid TV - Andhra Pradesh / Anakapally : చోడవరం నియోజకవర్గం రావికమతం మండలం టి.అర్జాపురం గ్రామానికి చెందిన రాజాన పెంటయ్య 50 శనివారం సాయంత్రం పిడుగుపాటుకు గురై మృతి చెందాడు తన పొలంలోకీ వెళ్లి గేదెలు కాస్తు గట్టుమీద గడ్డి కోస్తా ఉండగా భారీ వర్షం వలన పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందాడు . విషయం తెలుసుకున్న గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకొని అధికారులకు తెలియజేశారు.
Admin
Rapid TV