Sunday, 13 September 2026 10:47:49 PM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

రావికమతంలో ఆటో కార్మికులు నిరసన

Date : 21 August 2025 10:34 AM Views : 434

Rapid TV - Andhra Pradesh / Anakapally : రావికమతం రాపిడ్ న్యూస్ : సిఐటియు ఆధ్వర్యంలో మండల కేంద్రం రావికమతంలో ఆటో యూనియన్ కార్మికులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. నాలుగు రోడ్లు కూడలి నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం మనవహరంగా ఏర్పడి తమ డిమాండ్ల సాధన కొరకు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు వజ్రపు సత్యవతి, ఆటో యూనియన్ నాయకులు కే వరహాలరావు లు మాట్లాడుతూ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలకు పెట్టడాన్ని మేము వ్యతిరేకించడం లేదని అలాగే మా జీవనోపాధికి ఇబ్బంది కలుగుతున్నందున మాకు ప్రత్యేక మార్గాలను చూపించాలని, రావికమతం మండల కేంద్రంలో 130 మంది ఆటో కార్మికులు ఉన్నామని ఈరోజు జీవనోపాధి కోల్పోయామని మా కుటుంబాలను ఏ విధంగా పోషించుకోవాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చోడవరం తట్టబంద, నర్సీపట్నం, కింతలి, మార్గాలలో ఉండే ఆటో స్టాండ్ కార్మికులు పాల్గొన్నారు.

RAVI PRASAD CHODAVARAM

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: