Saturday, 12 September 2026 08:03:10 PM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

కలకత్తా లో డాక్టర్ పై జరిగిన హత్యాచారం, నిందుతులను కఠినం గా శిక్షంచాలి

Date : 20 August 2024 02:08 PM Views : 287

Rapid TV - Andhra Pradesh / Anakapally : యలమంచిలి/ అచ్చుతాపురం రాపిడ్ న్యూస్ : డాక్టర్ మౌమిత పై హత్యచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో అచ్చుతాపురం జంక్షన్ లో నిరసన ర్యాలీ, మానవహారం నిర్వహించారు. .ఈ సందర్భంగా డాక్టర్ ధర్మిరెడ్డి వెంకట్ ,డాక్టర్ అడిగర్ల సుధీర్, సిఐటియూ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ .రాము మాట్లాడుతూ కలకత్తా మహా నగరంలో డాక్టర్ మౌమిత ను అమానవీయంగా హత్య చేసినటువంటి దోషులను శిక్షించాలని డాక్టర్ మౌమితకు న్యాయం జరిగేలా చూడాలని భారతావని సిగ్గుపడేలా మహిళలపై చేస్తున్నటువంటి ఆకృత్యాలను విద్యార్థులు, మహిళలు పై చేస్తున్నటువంటి అఘాయిత్యాలను కట్టడి చేసేలా చర్యలు చట్టాలు ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎన్ నాయుడు, స్వాతి, సీఐటీయూ అచ్చుతాపురం కన్వీనర్ కె .సోమనాయుడు రిటైర్డ్ ఉద్యోగి బి. శ్రీనివాసరావు యువకులు పి. శివకృష్ణ విద్యాసంస్థల ఉపాధ్యాయులు రాజాన .అప్పలనాయుడు, ఆడారి. సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.

Ramanarao yelamanchili

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :