Rapid TV - Andhra Pradesh / Anakapally : చోడవరం నియోజకవర్గం రావికమతం మండలం జెడ్పం కొత్త పట్నం పంచాయతీలో వైసీపీకి పెద్ద షాక్ తగిలింది సర్పంచ్ గా పనిచేస్తున్న విటమిశెట్టి లక్ష్మీ తన భర్త సురేష్ వార్డ్ మెంబర్లు మూకుమ్మడిగా వైసీపీకి రాజీనామా చేసి ఆదివారం సాయంత్రం టిడిపిలో చేరారు స్థానిక ఎన్డీఏ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కే ఎస్ ఎం ఎస్ రాజు వారందరికీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు కొండనాయుడు స్థానిక నేతలు పాల్గొన్నారు
Admin
Rapid TV