Rapid TV - Andhra Pradesh / Anakapally : యలమంచిలి అచ్చుతాపురం మండలం మడుతూరు గ్రామంలో విజయ్ విశాఖ డైరీ పాల ఉత్పత్తిదారుల పాల సంఘ అధ్యక్షులు శనివాడ జగన్నాథరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో *ఇందల సూరిబాబు, బలిరెడ్డి పద్మల*ను విశాఖ డెయిరీ పాల ఉత్పత్తిదారుల సంస్థ సభ్యులంతా సమావేశమై వీరిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అనంతరం వారిని మరియు కొండకర్ల పిఎసిఎస్ బ్యాంక్ డైరెక్టర్ శనివాడ సత్య రావును సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో వేతన కార్యదర్శి మోటూరు చిన్న రమణ సంస్థ సభ్యులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు*
Reporter
Rapid TV