Thursday, 30 July 2026 04:15:33 AM
# గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు

అచ్చుతాపురం లో రోడ్డు విస్తరణకు శంకుస్థాపన చేసిన నారా లోకేష్

Date : 31 March 2025 07:32 PM Views : 195

Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టీవీ యలమంచిలి... అనకాపల్లి జిల్లా..... అనకాపల్లి నుండి అచ్యుతాపురం సుమారు 14 కిలోమీటర్ల రహదారినీ 243 కోట్లతో విస్తరణ పనులకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ నియోజకవర్గంలో పల్లె అభివృద్ధి పనులకు త్వరలోనే శంకుస్థాపన చేయడం జరుగుతుందని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమముతో పాటు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమం తప్పించి అభివృద్ధి శూన్యమని అదే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శరవేగంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. అచ్యుతాపురంలో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యటన భాగంగా పలు సంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

Ramanarao yelamanchili

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :