Saturday, 12 September 2026 08:02:25 PM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

రైతులకు నష్టపరిహారం చెల్లించాలని వైసిపి నాయకుడు అదీప్ రాజ్ డిమాండ్

Date : 07 May 2025 09:16 AM Views : 316

Rapid TV - Andhra Pradesh / అనకాపల్లి : రాపిడ్ టీవీ సబ్బవరం:: కూటమి ప్రభుత్వం పుణ్యమా అని దిక్కు తోచని స్థితిలో రైతులు ఉన్నారని వైయస్సార్సీపి నాయకులు అదీప్ రాజ్ అన్నారు. సబ్బవరం వైఎస్ఆర్సిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సూపర్ సిక్స్ పేరుతో అన్ని విధాల రైతాంగాన్ని కుదేలు చేసిన నయవంచన ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని, వైయస్సార్ ప్రభుత్వం ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండేదని అన్నారు. అటువంటి ప్రభుత్వాన్ని మరలా చూడాలని ప్రజలు కలలు కంటున రోజులు అతి దగ్గరలోనే ఉందని హితవు పలికారు.ఈ కార్యక్రమంలో వైయస్సార్ పార్టీ యువనేత పైడివాడు సర్పంచ్ మోపాల అప్పారావు, సబ్బవరం మాజీ సర్పంచ్ ధనిమిది శ్రీనివాసరావు, ఆరిపాక సర్పంచ్ సురేష్ రాజు, ఇరు వారి సర్పంచ్ కనకరాజు, కోటాన రాము మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

D.SRINIVAS

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :