Thursday, 30 July 2026 04:16:04 AM
# గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు

ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేసిన అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్

Date : 06 August 2024 10:00 AM Views : 323

Rapid TV - Andhra Pradesh / Anakapally : *కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికై కేంద్రం చేసిన ప్రత్యేక కేటాయింపులపై ప్రధాని నరేంద్ర మోడీ కి అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీ.ఎం రమేష్ ధన్యవాదాలు తెలియజేశారు సోమవారం ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులు ప్రధాని నరేంద్ర మోడీ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.ఈ నేపథ్యం లో ఇటీవలే కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక నిధులు ప్రకటించినందుకు ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారిని సహచర ఎంపీలు రాష్ట్ర అధ్యక్షులురాలు దగ్గుపాటి పురంధేశ్వరి మరియు కేంద్ర మంత్రివర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గార్లతో కలసి రాష్ట్ర ప్రజలు తరుపున ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు.అనకాపల్లి ఎం.పీ సీ.ఎం రమేష్ ప్రధాని మోడీ గారిని దుశ్శలువతో సత్కరించి సహచర సభ్యులు తో కలసి వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని అందజేశారు.ఈ సందర్బంగా సీ.ఎం రమేష్ గారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ పై ప్రత్యేక దృష్టి సారించిందని, ఇటు రాష్ట్రం లోనూ, అటు కేంద్రంలోనూ డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నందున మంచి ఫలితం వచ్చిందన్నారు.ఎన్నికల ప్రచార సమయంలోనే ప్రధాని రాష్ట్రానికి హామీ ఇచ్చారని, దాన్ని నిలబెట్టుకున్నారన్నారు.భవిష్యత్తులో మరిన్ని నిధుల కేటాయింపు హామీ వలన ఆంధ్రప్రదేశ్ ఆధునిక రాజధాని నగర కల, వెనుక బడిన జిల్లాల అభివృద్ధి సాకారం కానుందని ఆశాభావం వ్యక్తం చేసారు.

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: