Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి రాపిడ్ టీవీ :: విజయవాడలో వరద ప్రభావం వల్ల నష్టపోయిన బాధిత కుటుంబాలకు రూ. 73,270/-సహాయం *అనకాపల్లి, సెప్టెంబర్ 11: ఇటీవల విజయవాడలో కురిసిన భారీ వర్షాల కారణంగా నష్టపోయిన బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ఎలమంచిలి మండలం కొక్కిరాపల్లి గ్రామ జ్యోతి యువత మరియు ఎలమంచిలి గురజాడ డిగ్రీ కళాశాల విద్యార్థులు తమ వంతు సహాయంగా రూ.73,270/-ల నగదును బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ కు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను జిల్లా కలెక్టర్ అభినందించారు.
Admin
Rapid TV