Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు కరణం ధర్మశ్రీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు చోడవరం పట్నంలోని వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి కార్యకర్తలు నాయకులు సర్పంచులు ఎంపీటీసీలు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు.
Admin
Rapid TV