Sunday, 13 September 2026 03:40:22 AM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

వడ్డాదిలో వాలంటీర్లకు వందనం

వాలంటీర్ వ్యవస్థ దేశానికే ఆదర్శం ప్రభుత్వ విప్ ధర్మశ్రీ

Date : 19 February 2024 11:38 PM Views : 233

Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం బుచ్చియ్యపేట మండలం వడ్డాది గ్రామ సచివాలయం వద్ద వాలంటీర్లకు వందనం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి చోడవరం శాసనసభ్యులు ప్రభుత్వవిప్క రణం ధర్మశ్రీ హాజరయ్యారు ఈ సందర్భంగా సేవా కార్యక్రమాలు చక్కగా చేసినటువంటి వాలంటీర్లకు ఆయన అవార్డు నగదు ప్రోత్సాహాలను అందించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే ఈ వ్యవస్థ పలువురికి ఆదర్శమైందని ఈ కార్యక్రమంలో సేవ చేసే వాళ్ళకి నగదు ప్రోత్సాహాన్ని ఇవ్వడం హర్షణీయమన్నారు. పనిచేసే కార్యకర్తలకు నాయకులకు వాలంటీర్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ సముచితమైనటువంటి స్థానాన్ని ఇస్తారన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాలలోనూ ప్రభుత్వ కార్యక్రమాలను ఎక్కువ సేవాభావంతో పనిచేసినటువంటి వాలంటీర్లకు ఆయన సన్మానించి నగదు ప్రోత్సాహాలను అవార్డులను అందజేశారు కార్యక్రమంలో జడ్పిటిసి దొండా రాంబాబు ఇతర వైఎస్ఆర్సిపి నాయకులు హాజరయ్యారు

RAVI PRASAD CHODAVARAM

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: