Rapid TV - Andhra Pradesh / Anakapally : రావికమతం మండలం తట్ట బంధ గ్రామంలో శ్రీ సీతారామ లక్ష్మణ హనుమ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవపైతంగా ప్రారంభమైంది సర్పంచు గోకివాడ చిన్న రమణ దంపతులచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు సింహాచల దేవస్థానం పురోహితులు వేద పండితుల మంత్రో చ్చారణ నడుమ ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవ్వేతంగా ప్రారంభించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా సర్పంచ్ గోకివాడ చిన్న రమణ మాట్లాడుతూ, తమ సోదరుడు మాజీ తట్టుబంద సర్పంచ్ స్వర్గీయ గోకివాడ దేముడు జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులంతా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు భూమి పూజ కార్యక్రమానికి సుమారు లక్ష రూపాయలు ఖర్చుతో ఇక్కడ పూజా కార్యక్రమాలను ఏర్పాటు చేశామని రెండు లక్షల 50 వేల రూపాయలతో విగ్రహాలను ఏర్పాటు చేశామని అయోధ్యలో శ్రీ సీతారాముల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాల రోజునే ఈ కార్యక్రమాన్ని కూడా చేయుటకు పెద్దలు నిర్ణయించారని గ్రామస్తులందరూ ఏకస్తూలై ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా ఆయన తెలిపారు.
Admin
Rapid TV