Saturday, 12 September 2026 01:16:00 AM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

అంగన్వాడీల అక్రమ అరెస్టులను నిరసిస్తూ సిఐటియు ధర్నా

Date : 03 March 2026 05:49 PM Views : 233

Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టివి రావికమతం: మండల కేంద్రం రావికమతం లో మంగళవారం సి ఐ టి యు ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్లు ర్యాలీ చేసి నాలుగురోడ్ల కూడలిలో మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి వజ్రపు సత్యవతి మాట్లాడుతూ విజయవాడలో అంగనవాడి వర్కర్లను నాయకుల్ని అన్యాయంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ, అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా తెలిపారు.ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి వజ్రపు సత్యవతిసిపిఎం నాయకులు కే గోవింద్ అంగన్వాడి ప్రాజెక్టు కార్యదర్శి ఎస్ సత్యవేణి మరియు అంగన్వాడి వర్కర్లు హెల్పర్లు పాల్గొన్నారు.

RAVI PRASAD CHODAVARAM

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :